Webdunia - Bharat's app for daily news and videos

Install App

తోక పట్టుకున్న వ్యక్తి చేతులు కొరికేసిన షార్క్ చేప.. వీడియో చూడండి..

స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా ప్రభావంతో మూగజీవులతో సెల్ఫీలు.. క్రూర మృగాలతో సాహసాలు చేయడం సాధారణమైపోయింది. తాజాగా సముద్రం నుంచి తీరానికి వచ్చిన ఓ చిన్న టైగర్ షార్క్ చేప తోక భాగాన్ని పట్టుకునేందుకు ఓ వ

Webdunia
సోమవారం, 10 జులై 2017 (19:32 IST)
స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా ప్రభావంతో మూగజీవులతో సెల్ఫీలు.. క్రూర మృగాలతో సాహసాలు చేయడం సాధారణమైపోయింది. తాజాగా సముద్రం నుంచి తీరానికి వచ్చిన ఓ చిన్న టైగర్ షార్క్ చేప తోక భాగాన్ని పట్టుకునేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. ఉత్తర కరోలినాలోని వ్రైట్స్‌విల్లే బీచ్‌లో ఓ వ్యక్తి షార్క్ చేప తోకపట్టుకుని దుస్సాహసం చేశాడు. కానీ అతడికి ఆ చేప చుక్కలు చూపించింది. తోక పట్టుకోవడంతో అతడి చేతిని షార్క్‌ కొరికి పెట్టింది.
 
దీంతో గాయానికి గురైన ఆ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. స‌ద‌రు బాధితుడు నడుము లోతు ఉన్న నీటిలోకి దిగాడ‌ని, అంత‌లో అక్క‌డ‌కు వ‌చ్చిన‌ షార్క్‌ తోక పట్టుకున్నాడని.. అందుకే అతని చేతికి గాయమైందని అధికారులు చెప్తున్నారు. షార్క్ త‌న చేతిని కొరికేయ‌డంతో అతడి చేతి నుంచి రక్తం కారడంతో.. తీరానికి పరుగులు తీసి.. ఆస్పత్రిలో చేరాడని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments