Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే ట్రాక్‌పై వెళ్తున్న రెండు రైళ్ల ఢీ: నలుగురి మృతి.. 40 మందికి గాయాలు!

Webdunia
మంగళవారం, 9 ఫిబ్రవరి 2016 (15:51 IST)
ఒకే ట్రాక్‌పై వెళ్తున్న రెండు రైళ్లు ఢీ కొనడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన జపాన్‌లోని బాద్ ఐబ్లింగ్ పట్టణం సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఒకే ట్రాక్‌పై వెళుతున్న రెండు ప్యాసింజర్ రైళ్లు రోసెన్‌హామ్, హోజ్‌కిర్చిన్ స్టేషన్ల మధ్య ఢీకొన్నాయి. మునిచ్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న బవేరియా ప్రాంతంలోని బాద్ ఐబ్లింగ్ పట్టణం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 
 
ఈ సంఘటనలో నలుగురు మృతిచెందగా, మరో 40 మంది గాయాలపాలయ్యారు. గాయపడినవారిని చికిత్సకోసం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో రైలు బోగీలన్నీ తిరగబడ్డాయి. ఎక్కువమందికి గాయాలైనట్లు సహాయక సిబ్బంది వెల్లడించారు. రైలు బోగీల శిథిలాల కింద చిక్కున్న ప్రయాణికులను రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments