Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొదటి భార్య కుమార్తెను హత్య చేసిన రెండో భార్య

Webdunia
బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (11:55 IST)
సవతి కూతురుపై ద్వేషం పెంచుకున్న మహిళ పసిపాపను దారుణంగా హత్య చేసింది. ఇందుకు గాను ఆమెకు కోర్టు మరణ శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే అయిదా బింట్ షామన్ అల్ రషీదీ అనే మహిళ ఇటీవల ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతనికి ఇదివరకే భార్య, కూతురూ ఉన్నారు. మొదటి భార్య కూతురి పేరు రీమ్ బింట్ ఫరాగ్ (6). 
 
పాపపై నిందితురాలు కక్ష కట్టింది. పథకం ప్రకారం హతమార్చాలని నిర్ణయించుకుంది. స్కూల్ నుండి అప్పుడే వచ్చిన పాపను తన వెంట తీసుకెళ్లి అయిదా కత్తితో పీక కోసి దారుణంగా చంపిందని పోలీసులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులకు కూతురు కనిపించకపోవడంతో అంతా వెతికారు. ఒక ప్రదేశంలో రక్తపు మరకలు కనిపించడంతో నిందితురాలిని అనుమానించి విచారించారు పోలీసులు. దాంతో ఆమె అసలు నిజం బయట పెట్టింది. సౌదీ కోర్టు ఆమెకు ఉరిశిక్ష వేయడమే కరెక్ట్ అని తీర్పు ఇచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు బీపీ, షుగర్, కిడ్నీలు ఫెయిల్... పవన్ దేవుడు ఆదుకున్నారు: ఫిష్ వెంకట్ (video)

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments