Webdunia - Bharat's app for daily news and videos

Install App

850 మంది భారతీయ ఖైదీల విడుదల....

Webdunia
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (20:16 IST)
సౌదీ జైళ్ళ నుంచి 850 మంది భారతీయ ఖైదీలకు విముక్తి లభించనుంది. ప్రస్తుతం సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ భారత్‌లో పర్యటిస్తున్నారు. ఆయన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి స్వాగతం పలికారు. ఇందుకోసం ప్రధాని తన ప్రొటొకాల్‌ను సైతం పక్కనపెట్టేశారు. 
 
ఆ తర్వాత సౌదీ యువరాజు, ప్రధానమంత్రిలు ఇరు దేశాల ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ చర్చల్లో భాగంగా, సౌదీలో వివిధ జైళ్ళలో మగ్గుతున్న ఏకంగా 850 మంది ఖైదీలను విడుదల చేయాల్సిందిగా మోడీ కోరడం, దానికి సౌదీ యువరాజు సమ్మతించడం జరిగింది. 
 
అలాగే, ఇప్పటివరకు లక్షా 75 వేలుగా ఉన్న భారత్ హజ్ యాత్రికుల కోటా సంఖ్యను రెండు లక్షలకు పెంచుతున్నట్టు కూడా తెలిపారు. కాగా, భారత్ పర్యటనకు ముందు పాకిస్థాన్‌లో పర్యటించిన సౌదీ యువరాజు.. పాకిస్థాన్‌కు చెందిన 2000 మంది ఖైదీలను విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments