Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత పర్యటనకు రానున్న రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్

Webdunia
ఆదివారం, 5 డిశెంబరు 2021 (10:16 IST)
రష్యా అధిపతి వ్లాదిమిర్ పుతిన్ సోమవారం నుంచి భారత్‌లో పర్యటించనున్నారు. భారత్ - రష్యా స్నేహబంధం 21వ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీకి వస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా, ఆయన సోమవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీతో సోమవారం సాయంత్రం 5.30 గంటలకు సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు రక్షణ, వాణిజ్య, పెట్టుబడులు, ఇంధనం, సాంకేతిక రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. 
 
భారత్ రష్యాల దేశాల మధ్య చిరకాల స్నేహంబంధం కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఈ ఇద్దరు అధినేతల మధ్య జరిగే చర్చల్లో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలతో పాటు.. అనేక అంతర్జాతీయ అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. 
 
అంతేకాకుండా, 200 హెలికాఫ్టర్ల తయారీపా ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఆ తర్వాత అదే రోజు రాత్రి 9.30 గంటలకు ఆయన రష్యాకు తిరిగి బయలుదేరి వెళతారు. పుతిన గౌరవార్థం ప్రధాని మోడీ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments