Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా రక్కసికి మంగళం... రష్యా వ్యాక్సిన్ వచ్చేస్తోంది.. ఆగస్టు 10కల్లా సిద్ధం..!

Webdunia
గురువారం, 30 జులై 2020 (18:39 IST)
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. వ్యాధి కట్టడికి అత్యంత కీలకమైన వ్యాక్సిన్ విషయంలో ఆశలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అమెరికా ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ టీకా కూడా కీలకమైన మూడో దశకు దగ్గరగా ఉండడంతో ఈ ఏడాది లోపు కోవిడ్ నుంచి విముక్తి కలుగుతుందని ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్నాయి.

ఇక మనదేశానికి సంబంధించిన భారత్ బయోటెక్ వ్యాక్సిన్ సైతం ఆగస్ట్ మూడో వారంలో ఐసీఎంఆర్ విడుదల చేసే అవకాశం ఉంది. అలాగే కరోనా వ్యాక్సిన్ తుది దశ ట్రయల్స్‌లో ఉన్న దేశాల్లో అమెరికా, భారత్, చైనా, రష్యా దేశాలు ముందున్నాయి. అయితే వీటిల్లో రష్యా ఆగస్ట్ 10 లోపు వ్యాక్సిన్ తీసుకువస్తామని ప్రకటించడం విశేషం. 
 
తొలుత వైరస్ బారిన పడిన వైద్యులకు సరఫరా చేసి, ఆ తరువాత దేశ ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఆ దేశ వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. సెషనోవ్ వర్శిటీ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ తుది ప్రయోగాలను పూర్తి చేసుకునే దశలో ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments