Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీబీసీకి తొలి మహిళా అధిపతిగా రోనా ఫెయిర్‌హెడ్

Webdunia
సోమవారం, 1 సెప్టెంబరు 2014 (13:44 IST)
ప్రపంచ పాపులర్ న్యూస్ కార్పొరేషన్‌ను పర్యవేక్షిస్తున్న బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్(బీబీసీ)కు తొలిసారిగా ఓ మహిళ సారథ్యం వహించనున్నారు. రోనా ఫెయిర్‌హెడ్(53)ను కొత్త చైర్‌పర్సన్‌గా బీబీసీ ట్రస్ట్ ప్రకటించింది. 
 
లార్డ్ పాటెన్ స్థానంలో ఆమె బాధ్యతలు చేపడతారు. పాటెన్ అనారోగ్య కారణాలతో గత మే నెలలో బీబీసీ బాధ్యతల నుంచి వైదొలిగారు. రోనా ఇప్పటివరకు పలు ప్రముఖ కంపెనీల బోర్డుల్లో అత్యున్నత స్థాయి ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments