Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే బెడ్రూంలో 8 మంది అమ్మాయిలు ఐదుగురు విటులు.. చూడరాని భంగిమలో...

డబ్బు సంపాదన కోసం అనేక మంది యువతీయువకులు అడ్డదారులు తొక్కుతున్నారు. అబ్బాయిలైతే డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతుంటే అమ్మాయిలు పడుపువృత్తిలోకి దిగుతున్నారు. ఇలాంటి చర్యల వల్ల డబ్బు సంపాదన సంగతి దేవుడెరుగ గ

Webdunia
సోమవారం, 14 ఆగస్టు 2017 (14:47 IST)
డబ్బు సంపాదన కోసం అనేక మంది యువతీయువకులు అడ్డదారులు తొక్కుతున్నారు. అబ్బాయిలైతే డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతుంటే అమ్మాయిలు పడుపువృత్తిలోకి దిగుతున్నారు. ఇలాంటి చర్యల వల్ల డబ్బు సంపాదన సంగతి దేవుడెరుగ గానీ... వారు మాత్రం అనేక కష్టాలను చవిచూడాల్సి వస్తోంది. 
 
తాజాగా విజిటింగ్ వీసాపై ఉపాధి కోసం కువైట్ వెళ్లిన కొంతమంది యువతులు... అక్కడ వ్యభిచార కేంద్రాన్ని ప్రారంభించారు. ఇందుకోసం ఇద్దరు వ్యక్తుల సహకారం తీసుకున్నారు. వీరంతా కువైట్‌లోని ఒక ఏరియాలో ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని గుట్టుచప్పుకుకాకుండా వ్యభిచారం చేస్తూ వచ్చారు. 
 
అయితే, రాత్రి వేళల్లో ఫ్లాట్‌లోకి అధిక సంఖ్యలో పురుషులు వచ్చిపోతుండటాన్ని గమనించిన ఇరుగుపొరుగువారు.. పోలీసులకు సమచారం చేరవేశారు. ఈ ఫిర్యాదును అందుకున్న పోలీసులు అర్థరాత్రి సమయంలో చడీచప్పుడు లేకుండా యువతులు ఉంటున్న ఫ్లాట్‌కు వెళ్లారు. తలుపు చప్పుడయిందని ఓ వ్యక్తి గడి తీశాడు. ఎదురుగా పోలీసులు కనిపించేసరికి నోట మాటరాలేదు. 
 
ఆ తర్వాత లోపల జరుగుతున్నది చూసి పోలీసుల నోట మాటరాలేదు. ఒకే పడక గదిలో 8 మంది అమ్మాయిలు, ఐదుగురు విటులను చూడకూడని భంగిమల్లో చూసి విస్తుపోయారు. ఆ తర్వాత వీరందరితో పాటు.. వీరికి సహకరిస్తూ వచ్చిన ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. విజిటింగ్ వీసాపై వచ్చి వ్యభిచారం చేస్తున్నారనీ, వీళ్ల శిక్షా కాలం ముగిసిన తర్వాత దేశం నుంచి బహిష్కరిస్తామని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments