Webdunia - Bharat's app for daily news and videos

Install App

''నేను ముసలివాడిని అయిపోతున్నాను.. మాట్లాడేది వినిపించడం లేదు" : బరాక్ ఒబామా

''నేను ముసలివాడిని అయిపోతున్నాను. మీరేం మాట్లాడుతున్నారో నాకు వినిపించడం లేదు. మీరెవరో నాకు సరిగా కనిపించడం లేదు. మీ సమస్య ఏదైనా నాకు రాసి పంపండి. పరిష్కరిస్తాను'' ఇవి ఒక మహిళనుద్దేశించి అమెరికా అధ్యక

Webdunia
శనివారం, 15 అక్టోబరు 2016 (09:42 IST)
''నేను ముసలివాడిని అయిపోతున్నాను. మీరేం మాట్లాడుతున్నారో నాకు వినిపించడం లేదు. మీరెవరో నాకు సరిగా కనిపించడం లేదు. మీ సమస్య ఏదైనా నాకు రాసి పంపండి. పరిష్కరిస్తాను'' ఇవి ఒక మహిళనుద్దేశించి అమెరికా అధ్యక్షుడు ఒబామా చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు సంచలనంగా మారింది. అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న హిల్లరీ క్లింటన్‌కు మద్దతుగా ఒహాయోలో జరిగిన కార్యక్రమంలో ఒబామా పాల్గొన్నారు. 
 
ఈ కార్యక్రమంలో పాల్గొన్ను ఒబామా హిల్లరీకి ఓటు వేయాలని కోరారు. ఇంతలో కొంతమంది నిరసనకారులు ఆందోళనకు దిగారు. అంతలో ఒక మహిళ.. ఒబామాను ఉద్దేశించి ''మాకు పైప్‌లైన్‌ వద్దు'' అంటూ మరింత గట్టిగా అరవడం మొదలు పెట్టింది. దీంతో ఒబామాపై వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఆమెను భద్రతా సిబ్బంది బయటికి లాక్కెళ్లిపోయారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments