Webdunia - Bharat's app for daily news and videos

Install App

కదులుతున్న కారులోనే కనేసింది... 5 కోట్ల మంది చూశారు...(ఫోటోలు)

గర్భిణితో వున్న మహిళ నెలలు నిండిన తర్వాత ఏ సమయంలో కాన్పు అవుతుందో చెప్పడం కష్టమే. అందుకే కాన్పుకు వారం ముందుగానే ఆసుపత్రిలో చేర్చమని చెపుతుంటారు వైద్యులు. ఐతే వారి మాటలను పెడచెవిన పెడుతుంటారు కొందరు. అలాంటప్పుడు వారు ఇంట్లోనో లేదంటే మార్గమధ్యంలోనే ప్

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (16:17 IST)
గర్భిణితో వున్న మహిళ నెలలు నిండిన తర్వాత ఏ సమయంలో కాన్పు అవుతుందో చెప్పడం కష్టమే. అందుకే కాన్పుకు వారం ముందుగానే ఆసుపత్రిలో చేర్చమని చెపుతుంటారు వైద్యులు. ఐతే వారి మాటలను పెడచెవిన పెడుతుంటారు కొందరు. అలాంటప్పుడు వారు ఇంట్లోనో లేదంటే మార్గమధ్యంలోనే ప్రసవించేస్తుంటారు. ఇలాంటి ఘటన అమెరికాలో జరిగింది.
 
అమెరికాలోని హోస్ట‌న్‌కు చెందిన నిండు గర్భిణి లెజియా డెలివ‌రీ టైం ద‌గ్గ‌ర‌కు ఆమె భ‌ర్త జోన్‌ ఆమెను కారులో ఆసుపత్రికి తీసుకెళుతున్నాడు. ఆ సమయంలో ఆమెకు నొప్పులు ప్రారంభమయ్యాయి. దాంతో మార్గంలోనే ఆమె శిశువుకు జన్మనిచ్చింది. తన భార్య కారులోనే బిడ్డను కనడాన్ని అతడు వీడియో తీశాడు. దాన్ని యూ ట్యూబులో పోస్టు చేయగా ఇప్పటివరకూ 5 కోట్ల మందికి పైగా దాన్ని వీక్షించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments