Webdunia - Bharat's app for daily news and videos

Install App

31 ఏళ్ల మహిళను గర్భవతిని చేసిన 14 ఏళ్ల బాలుడు..

Webdunia
సోమవారం, 6 జులై 2015 (17:04 IST)
14 ఏళ్ల బాలుడు సెక్స్ చేయడంతో 31 ఏళ్ల మహిళ గర్భవతి అయిన సంఘటన ఇంగ్లాండ్‌లో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్‌లో వెస్ట్ యార్కాషైర్ వద్ద ఉన్న హార్వుడ్ రైస్ ప్రాంతానికి చెందిన మహిళ కెర్రీ హార్స్‌పాల్. ఆమె 31 ఏళ్ల వయస్సు. కెర్రీ అక్కడ వృద్ధాశ్రమంలో సహాయకురాలిగా పనిచేస్తోంది. 
 
కెర్రీకి అదే ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలుడితో స్నేహం ఏర్పడింది. ఒక రోజు ఆ బాలుడితో ఆడుకుంటున్న సమయంలో కెర్రీ ఆ బాలుని ముద్దు పెట్టుకుంది. దీంతో ఇద్దరి మధ్య ప్రేమ ఏర్పడి సెక్స్ చేశారు. అప్పటి నుంచి సమయం కుదిరినప్పుడల్లా కెర్రీ ఆ బాలుడితో ఏకాంతంలో కలిసేది. అదే సమయంలో పాఠశాలలో సెక్స్‌పై అవగాహన కోసం చూపే కండోమ్‌లను తీసుకు ఆ బాలుడు ఇంటికి వచ్చేవాడు. దీంతో అతనిపై తల్లిదండ్రులకు సందేహం ఏర్పడింది. 
 
ఆ బాలుడు ఇంటిలో లేని సమయంలో అతని గదిలోకి వెళ్లిన తల్లిదండ్రులు, అతని ల్యాబ్‌టాప్ చూశారు. అందులో దిగ్భ్రాంతికరమైన సమాచారం తెలిసింది. ఆ బాలుడి సోషల్ మీడియా సైట్‌ పేజీలో ఆ బాలుడు ఆమెతో ఉన్న నీలి చిత్రాలు, 1700 మెసేజ్‌లు కనిపించాయి. దీంతో వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి, అభంశుభం తెలియని తమ కుమారుడి జీవితాన్ని ఆ మహిళ నాశనం చేసినట్టు పోలీసులకు తెలిపారు. 
 
దీంతో ఆ మహిళను అరెస్టు చేసిన పోలీసులు మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో తీర్పునిచ్చిన న్యాయమూర్తి ఆ మహిళకు ఐదేళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చారు. దీంతో గర్భంతో ఉన్న ఆ మహిళను పోలీసులు జైలుకు తరలించారు. కాగా ఇటువంటి అక్రమ సంబంధాల కేసులు ఇంగ్లాండ్‌లో అధికంగా నమోదవుతున్నట్టు తెలుస్తోంది.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?