పియాజా గాంధీ వద్ద మహాత్ముడికి నివాళి.. ప్రధాని రోమ్ పర్యటన

Webdunia
శుక్రవారం, 29 అక్టోబరు 2021 (17:30 IST)
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రోమ్ నగరంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం పియాజా గాంధీ వద్ద మహాత్మ గాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు. ప్రపంచానకి ఆయన అందించిన స్ఫూర్తి కొనసాగుతుందని అన్నారు. 
 
జీ-20 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ రోమ్‌ నగరానికి వెళ్లిన విషయం తెల్సిందే. ఈ పర్యటనలో ఎనిమిది దేశాల నేతలు లేదా అధినేతలతో సమావేశమవుతారు. ఇటలీ, స్పెయిన్, సింగపూర్ ప్రధానులు, జర్మనీ ఛాన్సలర్, ఫ్రాన్స్, ఇండోనేషియా అధ్యక్షులతో ప్రధాని మోడీ భేటీ కానున్నారు.
 
దీంతో పాటు యూరోపియన్ యూనియన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షులతో ప్రధాని మోడీ భేటీ కానున్నారు. దౌత్య సమావేశాలే కాకుండా అందరి దృష్టి ప్రధాని మోడీ, పోప్ ఫ్రాన్సిస్‌ల భేటీపైనే ఉంటుంది. అక్టోబర్ 30 ఉదయం వాటికన్ ప్రైవేట్ లైబ్రరీలో పోప్‌తో ప్రధాని భేటీ అవుతారు. ‘కార్డినల్ సెక్రటరీ ఆఫ్ స్టేట్’గా పిలిచే వాటికన్‌లో పోప్ ముఖ్య సలహాదారుని కూడా ప్రధాని మోడీ కలవనున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments