Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీని కలవడం అదృష్టం... కెనడా ప్రధాని హార్పర్ వ్యాఖ్య..!

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2015 (11:04 IST)
ప్రపంచ దేశాల పర్యటన నిమిత్తం వెళ్ళిన భారత ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం కెనడా దేశంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని హార్పర్ మాట్లాడుతూ.. సమకాలీన ప్రపంచ నేతల్లో మోడీ ఎంతో గొప్పవాడని, ఆయనను కలవడం తన అదృష్టమని వ్యాఖ్యానించారు. భారత్, కెనడాల మధ్య దగ్గరి సంబంధాలున్నాయని, రెండు దేశాలు సహజ మిత్రులని అన్నారు.
 
పర్యటనలో భాగంగా శుక్రవారం మోడీ అక్కడి గురుద్వారాను సందర్శించారు. సిక్కుల సాంప్రదాయం ప్రకారం తలపాగా చుట్టుకున్న మోడీ, హార్పర్ లను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఆపై అక్కడికి దగ్గరలో ఉన్న లక్ష్మీనారాయణ దేవాలయాన్ని కూడా వారు సందర్శించారు. 
 
కాగా, ఈ పర్యటనలో భాగంగా మోడీ కెనడాలోని పారిశ్రామికవేత్తలు, బ్యాంకుల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. అనంతరం శుక్రవారం రాత్రికి కెనడా ప్రధానితో డిన్నర్ తర్వాత మోడీ భారత్‌కు తిరిగి రానున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments