Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని ఆస్ట్రేలియా టూర్‌.. ఐడియాలకు ఆహ్వానం.. వెబ్‌పేజీ ప్రారంభం

Webdunia
మంగళవారం, 28 అక్టోబరు 2014 (10:34 IST)
దేశ ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ నెలలో ఆస్ట్రేలియాను పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాభిప్రాయాన్ని పొందే విధంగా కొత్త వెబ్‌ పేజీని ఆయన ఏర్పాటు చేశారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ..నవంబర్ నెలలో తాను చేపట్టనున్న ఆస్ట్రేలియా పర్యాటనలో పలు విధాలైన కార్యక్రమాలలో పాల్గొననున్నట్టు తెలిపారు. 
 
ఇందుకు గాను భారతీయులు మరియు ఆస్ట్రేలియాలో జీవించే భారతీయుల నుంచి అభిప్రాయాలను పొందాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇందుకోసం కొత్త వెబ్‌ పేజీని ప్రారంభించినట్లు తెలిపారు. కనుక ప్రజలు తనతో చెప్పాలనుకునే విషయాలని my gov.in అనే వెబ్‌సైట్ కు వెళ్లి, కొత్తగా ఏర్పాటు చేసిన పేజీలో ప్రజలు తమ అభిప్రాయాలను పొందుపరచాలని పేర్కొన్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments