Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానాన్ని గాల్లోనే గాలికొదిలేసి నటితో సెల్ఫీల కోసం ఎగబడ్డ పైలెట్లు...

Webdunia
శుక్రవారం, 26 జూన్ 2015 (19:26 IST)
సెల్ఫీల పిచ్చి భూమ్మీదే కాదు.... రైళ్ల పై నుంచి ఇపుడు విమానాల్లోకి చేరింది. ఈ సెల్ఫీలు కారణంగా మొన్నామధ్య రాజమండ్రిలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి రైలుపైకెక్కి ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా మరో సెల్ఫీ పిచ్చి ఇద్దరు పైలెట్ల ఉద్యోగానికి ఎసరు పెట్టింది. వివరాల్లోకి వెళితే... అర్జెంటీనాకు చెందిన పైలెట్లు బ్యూనస్ ఎయిర్స్ - రోసారియా మధ్య విమానాన్ని నడిపే పనిలో ఉన్నారు. విమానం గాల్లో ఎగురుతూ ఉంది. 
 
ఇంతలో వికీ జిపోలిటాకిస్ అనే సెక్సీ తార కాక్ పిట్లోకి ప్రవేశించి తన అందాలతో వారిని కవ్వించింది. నటే నడుచుకుంటూ అక్కడికి వస్తే ఊరుకుంటారా... గాల్లో విమానాన్ని గాలికి వదిలేసి సెల్ఫీల కోసం ఎగబడ్డారు. అమ్మడు వారిని అలా హత్తుకుంటూ సెల్ఫీలు లాగించేసింది. ఆ ఫోటోలను తీసుకెళ్లి ఎంచక్కా సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో పోస్ట్ చేసి... గాలిలో సెల్ఫీల బాగోతం బయటపెట్టేసింది. ఈ వ్యవహారం కాస్తా విమానయాన సంస్థ దృష్టికి రావడంతో పైలెట్లను సస్పెండ్ చేసింది. అసలేం జరిగిందే తెలుసుకునేందుకు విచారణకు ఆదేశాలు జారీ చేసింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు