Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంద విమానాలు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరితే ఎలా ఉంటుంది.. ఈ ఫోటో చూడండి..

వంద విమానాలు ఒకేసారి గాల్లోకి ఎగిరితే ఎలా వుంటుంది. అదీ ఒకే రన్‌వేపై నుంచి గాలిలోకి ఎగిరితే.. ఆ దృశ్యం అద్భుతంగా ఉంటుంది కదా. అలాంటి దృశ్యాన్నే.. అమెరికాకు చెందిన ఇన్ఫోగ్రాఫిక్‌ జీనియస్‌ నికోలస్‌ ఫెల్

Webdunia
మంగళవారం, 22 నవంబరు 2016 (11:29 IST)
వంద విమానాలు ఒకేసారి గాల్లోకి ఎగిరితే ఎలా వుంటుంది. అదీ ఒకే రన్‌వేపై నుంచి గాలిలోకి ఎగిరితే.. ఆ దృశ్యం అద్భుతంగా ఉంటుంది కదా. అలాంటి దృశ్యాన్నే.. అమెరికాకు చెందిన ఇన్ఫోగ్రాఫిక్‌ జీనియస్‌ నికోలస్‌ ఫెల్టన్ తన కెమెరాలో బంధించారు. వందలాది ఫొటోలను కలగలిపి వంద విమానాలు ఎగురుతున్నట్లు సృష్టించాడు. లాస్‌ ఏంజిల్స్ విమానాశ్రయంలో రకరకాల విమానాలు, వివిధ సమయాల్లో ల్యాండ్‌, టేకాఫ్ అవుతుండగా తీసిన 400 ఫొటోలను గ్రాఫిక్స్ సహాయంతో ఒక్కటి చేసి ఈ ఫోటోను రూపొందించారు.
 
అయితే ఈ ఫోటో వాస్తవానికి ఇంచుమించు దగ్గరగా ఉంటుందని నికోలస్ తెలిపారు. అలా ఏర్చికూర్చిన ఫొటోల్లో కొన్నింటిని 'ఫొటోవిజ్‌'పేరుతో పుస్తకంగా మలిచాడు. 'visualizing information through photography' అనేది ఫొటోవిజ్‌‌కు క్యాప్షన్‌గా పెట్టాడు. కాగా ఈ గ్రాఫిక్‌కు రూపొందించిన జీనియస్ నికోలస్‌ ఫేస్‌బుక్ ప్రాడక్ట్ డిజైనర్ గానూ పనిచేశాడు. ప్రపంచంలోనే టాప్‌-50 గ్రాఫిక్ డిజైనర్లలో ఒకడిగా నిలిచారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఆత్మకథ' రాయనున్న సూపర్ స్టార్... నిజమా?

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

తెలుగులో శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ భైరతి రణగల్

ప్రారంభంలో చాన్స్ కోసం బెక్కెం వేణుగోపాల్ ఆఫీసుకు వెళ్లేవాడిని : తేజా సజ్జా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments