Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటి పని మనిషి గదికి వెళ్లి అలా తాకాను.. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు

Webdunia
ఆదివారం, 30 డిశెంబరు 2018 (15:52 IST)
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగో డ్యుబెర్టి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలపై తరచూ లైంగిక సంబంధ వ్యాఖ్యలు చేయడం డ్యుటెర్టికి అలవాటే.  గతంలోనూ తాను ఓ ఆస్ట్రేలియన్ మిషనరీని అత్యాచారం చేయాలని అనుకున్నట్లు వెల్లడించారు. హైస్కూల్‌లో ఉన్నపుడు ఓ పాస్టర్ దగ్గర తాను అంగీకరించిన తప్పును తాజాగా డ్యుటెర్టి బయటపెట్టారు. 
 
తాజాగా తాను స్కూల్ చదివే వయస్సులో తన ఇంట పనిచేసే పని మనిషిని లైంగికంగా వేధించానని వ్యాఖ్యానించారు. తాను స్కూల్లో చదువుకునే రోజుల్లో తమ ఇంట్లో పని మనిషిగా వున్న మహిళ గదికి వెళ్లానని, ఆ సమయంలో ఆమె నిద్రిస్తుండగా ఆమె దగ్గరికి వెళ్లి అభ్యంతరకరంగా తాకాను. అయితే మెలకువ రావడంతో అక్కడి నుంచి వెళ్లిపోయానని చెప్పారు.
 
అయితే డ్యుబెర్టి వ్యాఖ్యలపై మహిళా సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఆయన వెంటనే అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని, అత్యాచార యత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం