Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌పై ఏ క్షణమైన దాడి చేస్తాం... అదీ మాకు నచ్చిన చోట : పర్వేజ్ ముషారఫ్

భారత్‌పై ఏ క్షణమైనా దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ చెప్పుకొచ్చారు. యురి దాడి ఘటనతో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయంతెల్సింద

Webdunia
బుధవారం, 21 సెప్టెంబరు 2016 (12:58 IST)
భారత్‌పై ఏ క్షణమైనా దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ చెప్పుకొచ్చారు. యురి దాడి ఘటనతో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయంతెల్సిందే. దీనిపై ముషారఫ్ స్పందిస్తూ.. కాశ్మీర్‌లో ఏ దాడి జరిగినా పాకిస్థాన్‌ను నిందించడం భారత్‌కు అలవాటైపోయిందని మండిపడ్డారు.
 
యూరీ సెక్టార్‌లో సైన్యంపై జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో తమకు బాగా తెలుసని ఇండియన్ ఆర్మీ తెలిపిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, ఎప్పుడంటే అప్పుడు ఎంపిక చేసుకున్న ప్రాంతంలో తాము భారత్ పై దాడులు చేయగలమని హెచ్చరించారు.
 
మీకు నచ్చిన చోటు ఎంచుకుని మీరు దాడి చేస్తే... మాకు నచ్చిన చోటు ఎంచుకుని మేము దాడి చేస్తామని ఆయన వార్నింగ్ ఇచ్చారు. దాడి జరిగిన గంటల్లోనే ఈ దాడి పాక్ ఉగ్రవాదులే జరిపారని అనేందుకు సాక్ష్యాలు ఏంటని ప్రశ్నించారు. ఆయుధాలు, దుస్తులు, ఇతర సామగ్రి పాకిస్థాన్‌కు చెందినవన్న సాక్ష్యాలు ఉన్నాయి కదా? అని ప్రశ్నించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments