Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేప్ చేయబోయిన దొంగ.. ఎయిడ్స్ ఉందంటూ తప్పించుకున్న 88 యేళ్ళ వృద్ధురాలు.. ఎక్కడ?

తనపై అత్యాచారం చేసేందుకు యత్నించిన ఓ దొంగకు 88 యేళ్ళ భామ తేరుకోలేని షాక్ ఇచ్చింది. ఇక అంతే.. ఆ దొంగ.. రేప్ సంగటి అంటుంచే తన ప్రాణాలు కాపాడుకునేందుకు రెండు కాళ్ళకు బుద్ధి చెప్పి అక్కడ నుంచి పారిపోయాడు.

Webdunia
బుధవారం, 8 మార్చి 2017 (15:43 IST)
తనపై అత్యాచారం చేసేందుకు యత్నించిన ఓ దొంగకు 88 యేళ్ళ భామ తేరుకోలేని షాక్ ఇచ్చింది. ఇక అంతే.. ఆ దొంగ.. రేప్ సంగటి అంటుంచే తన ప్రాణాలు కాపాడుకునేందుకు రెండు కాళ్ళకు బుద్ధి చెప్పి అక్కడ నుంచి పారిపోయాడు. అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరిగిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే... 
 
ఆమె వయస్సు 88 యేళ్లు. పేరు హెలెన్ రెనాల్డ్స్. బాగా వయస్సు మళ్లిన వయస్సులో ఇంటిలో ఒక్కటే ఉంటూ నివశిస్తూ వస్తోంది. దీన్ని గమనించిన ఓ దొంగ ఇంట్లోకి ప్రవేశించి.. ఆమె రెండు చేతులు కట్టేసి... నోటికి ప్లాస్టర్ అంటించాడు. ఆ తర్వాత ఆమె పర్సుతో పాటు.. ఇంట్లో ఉన్న డాలర్లను దోచుకున్నాడు. 
 
తన పని ముంగించుకుని వెళ్తూ... ఆమెపై మనస్సు పడ్డాడు. ఇకేమాత్రం ఆలస్యం చేయకుండా ఆమె నోటికున్న ప్లాస్టర్ తీసి.. ముద్దు పెట్టి.. చేతులు తడుముతూ అత్యాచారం చేసేందుకు యత్నించాడు. ఈ సమయంలో పెద్దావిడ ఆమె తన తెలివితేటలను ప్రదర్శించింది. 
 
‘‘నాకు ఎయిడ్స్ వ్యాధి ఉంది. నా భర్త కూడా ఎయిడ్స్ వ్యాధితోనే చనిపోయాడు. అంతా చెప్పాను. ఇక నీ ఇష్టం.. రేప్ చేస్తే చేసుకో నీ ఇష్టం’’ అని అబద్ధం చెప్పింది. ఈ మాటలు విన్న దుండగుడికి చెమటలు పట్టాయి. హమ్మయ్య.. అంటూ క్షణాల్లోనే అక్కడి నుంచి కనిపించికుండా పారిపోయాడు. ఎంతైనా పెద్దావిడ పెద్దావిడే కదా.. దొంగను భలే బోల్తా కొట్టించింది. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments