Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నారై భర్తలకు కేంద్రం ఝులక్... ఏం చేసిందో తెలుసా?

Webdunia
ఆదివారం, 18 నవంబరు 2018 (09:24 IST)
ఎన్నారై భర్తలకు కేంద్ర ప్రభుత్వం తేరుకోలేని షాకిచ్చింది. కట్టుకున్న భార్యలను స్వదేశంలో వదిలిపెట్టి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న 25 మంది ఎన్నారై భర్తల పాస్‌పోర్టులను రద్దు చేసింది. ఈ విషయాన్ని మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 
 
దీనిపై డబ్ల్యూసీడీ అధికారులు స్పందిస్తూ, ఇలాంటి ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. భార్యలను స్వదేశంలో విడిచిపెడితే భర్తలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. నేరాన్ని బట్టి చర్యలు తీసుకుంటాం అని వెల్లడించారు. ఇలాంటి కేసుల్లో పాస్‌పోర్టులను రద్దు చేయడంతో పాటు కొన్ని కేసుల్లో లుకౌట్ నోటీసులు కూడా జారీచేసే అవకాశం ఉందని తెలిపారు. 
 
క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుని అరెస్టు నుంచి ఉద్దేశ్యపూర్వకంగా తప్పించుకోవడంతో పాటు కోర్టు విచారణకు హాజరుకాకుండా తప్పించుకుంటున్న ఎన్నారై భర్తలకు దర్యాప్తు సంస్థలు లుకౌట్ నోటీసులు జారీచేసే అధికారం ఉందని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments