Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంచాయతీ తీర్పు.. మైనర్ బాలికపై కుటుంబ సభ్యుల సమక్షంలో రేప్...

పొరుగు దేశమైన పాకిస్థాన్‌లోని ఓ గ్రామ పంచాయతీ సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే తీర్పునిచ్చింది. ముల్లును ముల్లుతోనే తీయాలన్న నానుడిని తమ చేతల ద్వారా నిజం చేస్తూ అత్యాచారానికి ప్రతీకారంగా అత్యాచారమే చేయి

Webdunia
గురువారం, 27 జులై 2017 (10:01 IST)
పొరుగు దేశమైన పాకిస్థాన్‌లోని ఓ గ్రామ పంచాయతీ సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే తీర్పునిచ్చింది. ముల్లును ముల్లుతోనే తీయాలన్న నానుడిని తమ చేతల ద్వారా నిజం చేస్తూ అత్యాచారానికి ప్రతీకారంగా అత్యాచారమే చేయించింది. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
ముజఫ్ఫరాబాద్‌లోని రాజ్‌పుర్ గ్రామంలో తన సోదరిని అత్యాచారం చేశాడంటూ ముహల్లే‌కు చెందిన ఒక యువకుడు పంచాయితీ పెద్దలకు ఫిర్యాదు చేశాడు. దీనిపై సమావేశమై చర్చించిన తర్వాత పంచాయతీ అధ్యక్షుడు.. అత్యాచార బాధితురాలి సోదరుడు.. ఈ ఘటనకు పాల్పడిన నిందితుని సోదరిని రేప్ చేయాలని ఆదేశించారు.
 
దీంతో 16 యేళ్ళ బాలికపై కుటుంబ సభ్యుల సమక్షంలోనే అత్యాచారం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. ఈ ఘటనకు కారకులైన 20 మందిని అరెస్టు చేసినట్టు ముల్తాన్ మండలానికి చెందిన పోలీసు అధికారి అహ్‌సాన్ తెలిపారు. ఇటువంటి ఆదేశాలు జారీచేసిన పంచాయతీ అధ్యక్షుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫీలింగ్స్ చాలా కష్టమైన పాట... కానీ ఎంజాయ్ చేశా : రష్మిక మందన్నా (Video)

సారంగపాణి ప్రేమ జాతకం తెలిపే సంచారి సంచారి సాంగ్ విడుదల

బాలీవుడ్‌‍ను లీడ్ చేస్తున్న పుష్ప-2.. ఒక్కో టిక్కెట్ ధర రూ.3 వేలా?

పాత పోస్టులపై కేసులు.. ఇక్కడ కాదు.. అమెరికాలోనూ ఇంతే.. ఆర్జీవీ

ఊచకోత కోసేందుకు రెడీగా కోర చిత్రంలో సునామీ కిట్టి లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments