Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ మోడల్ ఖండీల్ మతపెద్దతో క్యూట్ సెల్ఫీ... మతపెద్దకు మైండ్ బ్లాంక్... పోస్టు పాయే...

పాక్ హాటెస్ట్ మోడల్ ఖండీల్ బలోచ్ అంటే పాకిస్తాన్ దేశంలో తెలియని మనిషి ఉండడు. ఇప్పుడీ అమ్మడు అంతర్జాతీయంగా పలు విమర్శనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ, పనులు చేస్తూ పాపులర్ అయిపోతోంది. ఆమధ్య అనుష్క శర్మను వదిలేయ్... నేను రెడీ అంటూ విరాట్ కోహ్లికి ఆఫర్ కూడా ఇ

Webdunia
గురువారం, 23 జూన్ 2016 (17:02 IST)
పాక్ హాటెస్ట్ మోడల్ ఖండీల్ బలోచ్ అంటే పాకిస్తాన్ దేశంలో తెలియని మనిషి ఉండడు. ఇప్పుడీ అమ్మడు అంతర్జాతీయంగా పలు విమర్శనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ, పనులు చేస్తూ పాపులర్ అయిపోతోంది. ఆమధ్య అనుష్క శర్మను వదిలేయ్... నేను రెడీ అంటూ విరాట్ కోహ్లికి ఆఫర్ కూడా ఇచ్చింది ఈ సెక్సిణి. తాజాగా ఇప్పుడు సెల్ఫీతో ఓ మతపెద్దకు దిమ్మతిరిగే షాక్కొట్టింది. 
 
అసలేమి జరిగిందయా అంటే... పాక్ మతాధికారి ముఫ్తీ అబ్దుల్ ఖావిని ఇఫ్తార్ విందుకు ఫైవ్ స్టార్ హోటల్‌కు పిలిచింది ఈ అమ్మడు. అక్కడ టైట్ ప్యాంటుతో, టాప్‌తో సెల్ఫీ స్టిక్ పట్టుకుని గది అంతా కలియతిరుగుతూ మతపెద్దను తీయగా మాట్లాడుతూ మతపెద్దను మాటలతో బుక్ చేసేసింది. అంతేకాదు... ఆయన సోఫాలో కూర్చుంటే ఆయనకు అతుక్కుపోయినట్లు కూర్చోవడమే కాకుండా ఆయన తలపై ఉన్న టోపీని కూడా పెట్టేసుకుంది. 
 
ఆరోజు జరిగినవన్నీ పూసగుచ్చినట్లు మొత్తం సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో షేర్ చేసేసింది. వ్యవహారం బయటకు రావడంతో పాకిస్తాన్ దేశంలో దుమారం రేగింది. పవిత్ర రంజాన్ మాసంలో మహిళతో ఈ సెల్ఫీలేమిటంటే ఆయనను మందలించడమే కాకుండా మత పెద్ద పదవి నుంచి పీకేసారు. మత విషయాలను నేర్చుకుంటా రమ్మని ఆమె నన్ను ఆహ్వానించిందని చెప్పినా వారు దాన్ని పట్టించుకోనేలేదు. పాపం... సెల్ఫీ దెబ్బంటే అబ్బే మరి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర, థియేటర్లో ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి ఉద్వేగానికి లోనైన ధనుష్ (video)

Kubera: ఆసక్తి కలిగిస్తూ, ఆలోచింపజేసేదిగా కుబేర చిత్రం - కుబేర ఫుల్ రివ్యూ

కుబేర ఫస్ట్ హాఫ్ అదుర్స్.. రివ్యూ

Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?

Mega157: మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై ముస్సోరీ షెడ్యూల్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments