Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాలిబన్ పాకిస్థాన్ చీఫ్ ఫజులుల్లా హతం : పాక్ సైన్యం దెబ్బకుదెబ్బ!?

Webdunia
శనివారం, 20 డిశెంబరు 2014 (14:24 IST)
పెషావర్ సైనిక పాఠశాలలో మారణహోమం సృష్టించిన తెహ్రీక్ ఏ తాలిబన్ పాకిస్థాన్‌ను పాకిస్థాన్ సైన్యం దెబ్బకు దెబ్బ కొట్టింది. సైనిక పాఠశాలలో మారణహోమం సృష్టించి 150 మంది అమాయక చిన్నారులను క్రూరాతిక్రూరంగా పొట్టన పెట్టుకున్న ఘటనలో ప్రధాన సూత్రధారి తెహ్రీక్-ఏ-తాలిబాన్ అధినేత మౌలానా ఫజులుల్లాను పాక్ సైన్యం హతమార్చినట్టు పాక్ మీడియా వెల్లడిస్తోంది. 
 
శనివారం ఉదయం తాలిబాన్ స్థావరాలపై అమెరికాతో కలిసి పాకిస్థాన్ సైన్యం నిర్వహించిన డ్రోన్ దాడుల్లో ఆయన మరణించినట్టు పాకిస్థాన్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ఈ విషయమై ప్రభుత్వం నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది. ఆఫ్ఘనిస్థాన్‌, పాకిస్థాన్‌ నిర్వహించిన సంయుక్త వైమానికదాడిలో ఫజిలుల్లాను సైన్యం మట్టుబెట్టినట్లు సమాచారం. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments