Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార‌త ప్ర‌ధానితో టీవీ డిబేట్‌లో పాల్గొనాల‌ని వుంది: పాక్ ప్రధాని

Webdunia
మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (23:12 IST)
భారత్-పాకిస్థాన్ సంబంధాలు మళ్లీ బలపడే సూచనలు కనిపించట్లేదు. ముంబై పేలుళ్ల తర్వాత భారత్-పాక్‌ల మధ్య సంబంధాలు అంతంతమాత్రమే. అలాగే కాశ్మీర్‌కు సంబంధించిన ఆర్టిక‌ల్ 370ని ర‌ద్దు చేసిన త‌రువాత పాక్‌తో సంబంధాలు మ‌రింత దిగ‌జారాయి. పాక్ ఉగ్ర‌వాద చ‌ర్య‌ల‌కు స్వ‌స్తి ప‌లికితేనే ఆ దేశంలో చ‌ర్చ‌లు జ‌రుపుతామ‌ని ఇండియా ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసింది.
 
ఇక ఇదిలా ఉంటే, పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ భార‌త్‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు. భార‌త ప్ర‌ధానితో టీవీ డిబేట్‌లో పాల్గొనాల‌ని ఉంద‌ని, ఈ డిబేట్ ద్వారా రెండు దేశాల మ‌ధ్య నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌కు ఒక ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని ఆశిస్తున్నాన‌ని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. 
 
పీఎం మోడీ రెడీ అంటే తాను సిద్దంగా ఉన్నాన‌ని, టీవీ ఛాన‌ల్ డిబేట్‌లో పాల్గొన‌డం ద్వారా రెండు దేశాల మ‌ధ్య నెల‌కొన్న సంబంధాలు కొంత‌మేర మెరుగుప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని పాక్ పీఎం పేర్కొన్నారు. మ‌రి దీనిపై మనదేశ ప్ర‌ధాని ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh : ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్

మంథన్ సినిమా తీసిన విధానం తెలుసుకుని ఆశ్చర్యపోయా : పవన్ కళ్యాణ్ నివాళి

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments