ఉక్రెయిన్ పైన రష్యా దాడి: రష్యాలో పర్యటిస్తున్న పాక్ ప్రధాని, నెటిజన్స్ ట్రోల్స్

Webdunia
గురువారం, 24 ఫిబ్రవరి 2022 (12:47 IST)
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం రష్యా రాజధాని మాస్కో చేరుకున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న నేపధ్యంలో ఖాన్ పర్యటనపై పలు దేశాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.

 
కాగా పాకిస్తాన్ ప్రధానమంత్రి రష్యా పర్యటన నేపధ్యంలో దీనిపై అమెరికా, పశ్చిమ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. ఈ యుద్ధ సమయంలో ఇమ్రాన్ పర్యటించడంపై ఆ దేశంతో సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే దానిపై పాకిస్తాన్‌ లోనే కాకుండా వెలుపల కూడా చాలామంది వీక్షిస్తున్నారు.
 
 
అయితే పాకిస్తాన్ అధికారులు సందర్శన సమయాన్ని తగ్గించారు, అయితే ఈ పర్యటన పాక్ ప్రధానికి రెండంచుల కత్తి వంటిదని అంటున్నారు. ఐతే నెటిజన్లు ఇమ్రాన్ ఖాన్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఈ సమయంలో మాస్కోను సందర్శించడం అవసరమా అని ప్రశ్నిస్తూ మీమ్స్‌ను పంచుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Baahubali 3: బాహుబలి-3 రాబోతోందా? రాజమౌళి ప్లాన్ ఏంటి?

హీరో విజయ్ ఓ జోకర్... శృతిహాసన్

రాజీవ్ క‌న‌కాల‌, ఉద‌య భాను జంటగా డాట‌రాఫ్ ప్ర‌సాద్ రావు: క‌న‌ప‌డుట లేదు

Silambarasan TR : సిలంబరసన్ TR, వెట్రిమారన్ కాంబినేషన్ లో అరసన్

Sidhu: నితిన్ కు కథ చెబితే సిద్దు జొన్నలగడ్డ కి బాగుంటుందన్నారు : నీరజా కోన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments