Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయితో అక్రమ సంబంధం.. బాలుడి మర్మాంగం కోసేసి, కళ్లు పీకేసిన పాకిస్థాన్ తండ్రి

పాకిస్థాన్‌లో అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఆమె కుటుంబసభ్యులు దారుణంగా ప్రవర్తించారు. 15 ఏళ్ల అబ్బాయి మర్మాంగాన్ని కోసి, కళ్లను పీకేసిన ఘటన పంజాబ్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. బాలుడ

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2017 (13:30 IST)
పాకిస్థాన్‌లో అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఆమె కుటుంబసభ్యులు దారుణంగా ప్రవర్తించారు. 15 ఏళ్ల అబ్బాయి మర్మాంగాన్ని కోసి, కళ్లను పీకేసిన ఘటన పంజాబ్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. బాలుడి కుటుంబ సభ్యులు నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. పాకిస్తాన్‌లో అధికార పార్టీ పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌–నవాజ్‌(పీఎంఎల్‌–ఎన్‌) నేత ఒకరు నిందితుడికి మద్దతుగా ఉన్నారని బాలుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 
 
ఈ కేసులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు లాహోర్‌ సీనియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ హైదర్‌ అష్రఫ్‌ మాట్లాడుతూ.. ఐదుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. 
 
వివరాల్లోకి వెళితే.. గత ఫిబ్రవరిలో స్థానికంగా తొమ్మిదో తరగత చదువుతున్న అబ్బాయిని అమ్మాయి తండ్రి తన అనుచరులతో కలిసి స్కూల్‌ నుంచి కిడ్నాప్‌ చేశాడు. తన కుమార్తెతో అక్రమ సంబంధం నెరపుతున్నాడని అనుమానంతో అతని మర్మాంగాన్ని కోసేశాడు. కళ్లను పీకేసి పరారైనాడు. స్థానికులు అతనికి చికిత్స అందించిన వైద్యులు బాలుడి ప్రాణానికి ప్రమాదం లేకపోయినా చూపు కోల్పోయాడని తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments