Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో ఉరిశిక్షల అమలు జోరు: ముషారఫ్ దాడి కేసు ముద్దాయిలకు!

Webdunia
సోమవారం, 22 డిశెంబరు 2014 (14:01 IST)
పెషావర్ సైనిక పాఠశాలలో తాలిబన్ ఉగ్రవాదులు జరిపిన మారణహోమం తర్వాత పాకిస్థాన్ కళ్ళు తెరిచింది. ఇపుడు ఉగ్రవాదుల ఏరివేత లక్ష్యంగా ఆ దేశ ప్రభుత్వంతోపాటు.. సైనిక బలగాలు ముందుకు కదులుతున్నాయి. 
 
ముఖ్యంగా, ఉగ్రవాద చర్యలకు పాల్పడి మరణదండన శిక్షతో జైళ్లలో ఉన్న వారికి శిక్షలను అమలు చేస్తోంది. పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌పై హత్యాయత్నం చేసిన గులాం సర్వార్, రషీద్ తిపు, జుబైర్ అహ్మద్, అఖ్లాక్ అహ్మద్ లను ఉరితీసినట్టు ఫైసలాబాద్ జైలు అధికారులు తెలిపారు. 
 
ఇదే జైలులో శుక్ర, శనివారాల్లో నలుగురిని ఉరితీసిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది మందికి ఉరిశిక్షలను అమలు చేశారు. మరణశిక్షను ఎదుర్కొంటున్న ఉగ్రవాదులకు సాధ్యమైనంత త్వరలో శిక్షను అమలు చేయాలని భావిస్తున్నట్టు పాక్ అధికారులు తెలిపారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments