Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ మహిళకు అమెరికా అవార్డు.. సాహస స్త్రీగా ఎంపిక..!

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2015 (09:43 IST)
పాకిస్థాన్ దేశ మహిళలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పెరుగుతోంది. గత ఏడాది అక్షర సాహసి యూసఫ్ జాయ్ మలాలాకు అత్యున్నత నోబెల్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. తాజాగా ఆ దేశానికి చెందిన మరో మహిళకు  అమెరికా అవార్డు దక్కింది. 
 
పాక్‌లో ఓ ఎన్జీవో సంస్థను స్థాపించి తమ దేశంతోపాటు అంతర్జాతీయంగా మహిళల హక్కుల కోసం నిత్యం పోరాడుతున్న టాబాస్సమ్ అద్నాన్ అనే పాక్ మహిళను అమెరికా గుర్తించింది. దీంతో ఆమెను 2015కుగానూ అంతర్జాతీయ మహిళా సాహస అవార్డుకు ఎంపిక చేసింది.
 
అద్నాన్ బాల్యం వివాహ బాధితురాలు. ఆమెకు 13 ఏళ్ల వయసులోనే పెళ్లి జరిగింది. అనంతరం అత్తగారింట్లో నరకయాతన అనుభవించడంతో ధైర్యంగా తన 20 ఏట భర్తకు విడాకులిచ్చి అనంతరం ఓ ఎన్జీవో సంస్థను స్థాపించి పరువు హత్యలు, బాలికల విద్య, వరకట్నం వేధింపులు వంటి పలు సామాజిక సమస్యలపై ఆమె పోరాటం చేస్తూవస్తోంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments