Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ వివాహం చేసుకున్నాడు.. రూ.17లక్షల జరిమానా విధించిన పాకిస్థాన్ కోర్టు

ప్రేమ వివాహం చేసుకున్న యువకుడికి పాకిస్థాన్‌లో భారీ జరిమానా పడింది. పాకిస్థాన్ బడుగువర్గాలకు చెందిన కోర్టు ప్రేమ వివాహం చేసుకున్న పాపానికి ఓ యువకుడికి రూ.17లక్షల జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2017 (13:39 IST)
ప్రేమ వివాహం చేసుకున్న యువకుడికి పాకిస్థాన్‌లో భారీ జరిమానా పడింది. పాకిస్థాన్ బడుగువర్గాలకు చెందిన కోర్టు ప్రేమ వివాహం చేసుకున్న పాపానికి ఓ యువకుడికి రూ.17లక్షల జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే.. సింధు ప్రావిన్స్‌, తంగ్వాణీ సమీపంలోని బజర్ అబాద్ అనే గ్రామానికి చెందిన ఓ యువకుడు తాను ప్రేమించిన యువతిని చట్టప్రకారం వివాహం చేసుకున్నాడు. 
 
ఈ వివాహానికి వధువు తల్లిదండ్రులు అడ్డు తగిలారు. ఈ వివాహం చెల్లదని కోర్టుకెక్కారు. ఇందులో భాగంగా బడుగు వర్గాలకు చెందిన జిర్గాలోని కోర్టులో కేసు పెట్టారు. ఈ కేసును విచారించిన కోర్టు యువతిని పెళ్లాడిన యువకుడకి రూ.17లక్షల జరిమానా విధించింది. అంతేగాకుండా ఈ మొత్తాన్ని యువతి తల్లిదండ్రులకు ఈ వివాహంతో ఏర్పడిన పరువునష్టం కోసం కట్టాలని కోర్టు తీర్పునిచ్చింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments