Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ యువతిని బంధించారు.. వెంటనే విడిపించండి.. ఓ పాకిస్థానీ యువకుడు

ఢిల్లీ యువతిని ఇస్లామాబాద్‌లోని భారత దౌత్య కార్యాలయంలో బంధీగా ఉంచారని.. ఆమెను వెంటనే విడిపించాలని ఓ పాకిస్థానీ యువకుడు డిమాండ్ చేశాడు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన ఉజ్మా అనే యువతి మలేషియాలో ఉన

Webdunia
సోమవారం, 8 మే 2017 (11:29 IST)
ఢిల్లీ యువతిని ఇస్లామాబాద్‌లోని భారత దౌత్య కార్యాలయంలో బంధీగా ఉంచారని.. ఆమెను వెంటనే విడిపించాలని ఓ
పాకిస్థానీ యువకుడు డిమాండ్ చేశాడు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన ఉజ్మా అనే యువతి మలేషియాలో ఉన్న వేళ, తాహిర్ అనే పాకిస్థానీ యువకుడు పరిచయం కాగా.. ప్రేమించుకుని మే3న వివాహం చేసుకున్నారు. 
 
ఆపై ఉజ్మాకు వీసా కోసం ఇస్లామాబాద్‌‍లోని హై కమిషన్ భవనానికి వెళ్ళి, వీసా పత్రాలను సమర్పించగా.. అధికారుల ఆదేశంతో లోనికి వెళ్లిన ఉజ్మా ఇంకా బయటకు రాలేదు. ఆమెను కార్యాలయంలోనే భారత అధికారులు బంధించారని పాకిస్థాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి నఫీస్ జకారియా తెలిపారు.

దీనిపై భారత విదేశీ వ్యవహారాల శాఖ కూడా స్పందించింది. ఆమె హై కమిషన్ సహాయాన్ని కోరిందని.. ఓ కౌన్సిలర్ ఆమెకు సాయపడుతున్నాడని పేర్కొంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

ఆ కోలీవుడ్ దర్శకుడుతో సమంతకు రిలేషన్? : దర్శకుడు భార్య ఏమన్నారంటే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments