Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగిలించారనీ.. నడిరోడ్డులో నగ్నంగా ఊరేగించారు... ఎక్కడ?

Webdunia
సోమవారం, 9 మే 2016 (09:38 IST)
దుకాణం నుంచి కర్బూజ కాయలు దొంగిలించారనే కారణంతో ఇద్దరు చిన్నారులను నడిరోడ్డులో నగ్నంగా ఊరేగించారు ఆ దుకాణం యజమానులు. ఈ సంఘటన పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది. ఇప్పుడీ సంఘటన పెను వివాదంలా మారింది. ఈ దుశ్చర్యకు పాల్పడిన దుకాణం యజమానులు ముగ్గురిని పాకిస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
పోలీస్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. కర్బూజ కాయలను దొంగిలించారని బాషారత్ (9), ఇర్ఫాన్ (13) అనే ఇద్దరు చిన్నారులను నానా హింసలు పెట్టి వీధుల్లో బట్టలు లేకుండా నగ్నంగా ఊరేగించారు. అంతటితో ఆగకుండా చిన్నారులను దుర్భాషలాడుతూ చిత్రహింసలకు కూడా గురి చేశారు. ఈ తతంగాన్నంతా వీడియో కూడా తీశారు. ఈ వీడియోనే ఆ దుకాణం యజమానుల మెడకు చుట్టుకుంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం