Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామాంధబాలుడు.. కోడిపై అత్యాచారం.. ఎక్కడ?

కామంతో రగిలిపోయే యువకులు... తాము ఏం చేస్తున్నామనే విషయాన్ని పూర్తిగా మరిచిపోతారు. తాజాగా పాకిస్థాన్‌లో ఓ 14 యేళ్ళ బాలుడు కోడితో తన కామవాంఛ తీర్చుకున్నాడు. ఈ మాటలు వినేందుకే కర్ణకఠోరంగా ఉన్నప్పటికీ ఇది

Webdunia
గురువారం, 16 నవంబరు 2017 (15:05 IST)
కామంతో రగిలిపోయే యువకులు... తాము ఏం చేస్తున్నామనే విషయాన్ని పూర్తిగా మరిచిపోతారు. తాజాగా పాకిస్థాన్‌లో ఓ 14 యేళ్ళ బాలుడు కోడితో తన కామవాంఛ తీర్చుకున్నాడు. ఈ మాటలు వినేందుకే కర్ణకఠోరంగా ఉన్నప్పటికీ ఇది యధార్ధంగా జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
పాకిస్థాన్ దేశంలోని పంజాబ్ రాష్ట్రంలోని జాలాపూర్ బాటియన్ అనే ప్రాంతానికి చెందిన మన్సాఫ్ అలీ అనే వ్యక్తి తన ఇంటిలో అనేక కోళ్ళను పెంచుతున్నాడు. వీటిలో ఓ కోడి అన్సార్ హుసేన్ (14) అనే బాలుడి ఇంటికి వెళ్లింది.  
 
ఆ కోడిని పట్టుకున్న ఆ బాలుడు... దానిపై అత్యాచారం చేశాడు. దీన్ని గమనించిన కోడి యజమాని కిమ్మనకుండా చూస్తుండిపోయాడు. ఆ తర్వాత ఆ బాలుడి చర్య కారణంగా కోడి అక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీంతో కోడి యజమాని స్థాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
మన్సాఫ్ అలీ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు... బాలుడిని అరెస్టు చేశారు. పైగా, ఆ బాలుడు కోడిపై అత్యాచారం చేసిన మాట వాస్తవమేనని పోలీసులు చెపుతున్నారు. అయితే, నేరానికి పాల్పడిన బాలుడిపై ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలన్న అంశంపై ఖాకీలు జుట్టు పీక్కుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments