Webdunia - Bharat's app for daily news and videos

Install App

భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం.. పాక్ అడ్డు!

Webdunia
బుధవారం, 28 జనవరి 2015 (13:11 IST)
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించేందుకు పాకిస్థాన్ అడ్డు పడుతోంది. ఐరాసలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించేందుకు అమెరికా మద్దతిస్తుందంటూ అధ్యక్షుడు బరాక్ ఒబామా హామీ ఇవ్వడంపై పాకిస్థాన్ వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. 
 
పాక్ జాతీయ భద్రత, విదేశాంగ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ మాట్లాడుతూ, ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు అమెరికా మద్దతు ఇవ్వడమంటే ఆగ్నేయాసియాలో శాంతి, స్థిరత్వానికి పాతర వేయడమేనని వ్యాఖ్యానించారు. 
 
అంతేగాక, న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్‌లో భారత్‌కు సభ్యత్వం ఇవ్వడాన్ని కూడా తమదేశం వ్యతిరేకిస్తోందని తెలిపారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments