Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేష్మ.. అతడికి నాలుగో భార్య.. అయినా ఎందుకో కాల్చి చంపేశాడు..?

పాకిస్థాన్‌లో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. పాకిస్థాన్‌లో గాయకురాలు, ప్రముఖ నటిగా పేరు తెచ్చుకున్న రేష్మ భర్త చేతులారా దారుణంగా హత్యకు గురైనట్లు తెలుస్తోంది. ఆమె భర్తే తుపాకీతో ఆమెను కాల్చి చం

Webdunia
గురువారం, 9 ఆగస్టు 2018 (11:03 IST)
పాకిస్థాన్‌లో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. పాకిస్థాన్‌లో గాయకురాలు, ప్రముఖ నటిగా పేరు తెచ్చుకున్న రేష్మ భర్త చేతులారా దారుణంగా హత్యకు గురైనట్లు తెలుస్తోంది. ఆమె భర్తే తుపాకీతో ఆమెను కాల్చి చంపేసినట్లు అనుమానిస్తున్నారు. ఖైబర్ ఫక్తుఖ్వా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. గాయనిగా మాత్రమే కాకుండా, పాకిస్థాన్‌లో ఫేమస్ అయిన ''జోబల్ గోలునా'' డ్రామాలో నటించీ రేష్మ తన అభిమానులను మెప్పించింది.
 
వివరాల్లోకి వెళితే.. నౌషేరా కలాన్ ప్రాంతంలోని హకిమాబాద్ ప్రాంతంలో తన సోదరుడితో ఆమె ఉంటుండగా, ఇంట్లోకి దూసుకొచ్చిన ఓ వ్యక్తి ఆమెపై కాల్పులు జరిపి పారిపోయాడని పాకిస్థాన్ మీడియా పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు ఆమె భర్తేనని తెలుస్తోంది. నిందితుడికి రేష్మ నాలుగో భార్య. 
 
ఇక పోలీసులు రేష్మ భర్తను అరెస్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. కాగా, ఈ సంవత్సరంలో పాకిస్థాన్‌లో మహిళా కళాకారులను దారుణంగా హత్యకు గురైన ఘటనల్లో ఐది 15వ ఘటన కావడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments