Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురుషులు, మహిళలకు ఒకటే టాయిలెటా? అదీ ఆక్స్‌ఫర్డ్ వర్శిటీ అందుబాటులోకి తెచ్చిందట..

దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్న నేపథ్యంలో.. స్త్రీ పురుషులకు ఒకటే టాయిలెట్లను అందుబాటులోకి తెచ్చింది.. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ. సాధారణంగా స్త్రీ పు

Webdunia
సోమవారం, 14 నవంబరు 2016 (17:16 IST)
దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్న నేపథ్యంలో.. స్త్రీ పురుషులకు ఒకటే టాయిలెట్లను అందుబాటులోకి తెచ్చింది.. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ. సాధారణంగా స్త్రీ పురుషులకు వేర్వేరుగా టాయిలెట్లుంటాయి. కానీ ఇద్దరికీ ఒకే టాయిలెట్‌ను అందుబాటులోకి తెచ్చింది.. ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్ వర్శిటీ. 
 
ఇది పురుషులకు, మహిళలకు ఒకే టాయిలెట్‌ను అందుబాటులోకి తేవడంతో ప్రపంచంలో తొలిసారిగా ఆక్స్‌ఫర్డ్ వర్శిటీ నిర్మించింది. టాయిలెట్ డోర్లపై ఉన్న చిహ్నాల ఆధారంగా ఉపయోగించుకునేలా వాటిని రూపొందించడం జరిగింది. 
 
గతనెలలోనే అందుబాటులోకి తెచ్చిన ఈ ప్రయోగాత్మక టాయిలెట్ల విధానానికి విద్యార్థులు కూడా గ్రీన్ సిగ్నల్ వర్శిటీ పేర్కొంది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో వర్శిటీ ఇతర కళాశాలల్లోనూ ఇదే తరహా టాయిలెట్లను అందుబాటులోకి తెచ్చే యోచనలో ఉందని ఆక్స్‌ఫర్డ్ వర్శిటీ వర్గాలు వెల్లడించాయి.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments