Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో ట్రక్ కింద పడిపోయిన చిన్నారి.. వీడియో చూడండి..

చైనాలో ఓ బాలుడు ట్రక్ కింద పడిపోయాడు. తీవ్ర గాయాలతో బయటపడిన ఏడాది వయస్సున్న చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ చిన్నారి కాలు ఫ్రాక్చర్ అయ్యిందని వైద్యులు చెప్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఆ

Webdunia
బుధవారం, 27 డిశెంబరు 2017 (09:42 IST)
చైనాలో ఓ బాలుడు ట్రక్ కింద పడిపోయాడు. తీవ్ర గాయాలతో బయటపడిన ఏడాది వయస్సున్న చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ చిన్నారి కాలు ఫ్రాక్చర్ అయ్యిందని వైద్యులు చెప్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. ఆడుకుంటూ రోడ్డుపైకి వెళ్లిన ఓ బాలుడు ట్ర‌క్ కింద ప‌డిపోయిన ఘ‌ట‌న చైనాలోని జిబో సిటీలో చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ ఆ చిన్నారి ప్రాణాపాయం నుంచి గట్టెక్కాడు. 
 
ఆడుకుంట రోడ్డుపైకి వెళ్లిన బాలుడిని గ‌మ‌నించని మినీ ట్ర‌క్ డ్రైవ‌ర్ అలాగే త‌న వాహ‌నాన్ని ముందుకు తీసుకెళ్ల‌డంతో ఆ బాలుడు దాని కిందే ప‌డిపోయాడు. అనంత‌రం ఆ డ్రైవ‌ర్ వాహ‌నాన్ని ఆపాడు. ఇంత‌లో బాలుడి తల్లి  తన కుమారుడిని ఆస్పత్రికి తరలించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి. 
 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments