Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కడ.. ప్రతి 20 మంది విద్యార్థుల్లో ఒకరు వ్యభిచారం చేసినవాళ్లే..!: సర్వే

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2015 (19:35 IST)
యునైటెడ్ కింగ్ డమ్‌ యూనివర్శిటీల్లో చదివేటప్పుడు ఫీజులు చెల్లించేందుకు, జీవన వ్యయం నిమిత్తం అమ్మాయిలు
కొందరు వ్యభిచరించారని స్టూడెంట్ సెక్స్ వర్క్ ప్రాజెక్ట్ నివేదిక పేర్కొంది. ఇంకా యూకేలో ప్రతి 20 మంది విద్యార్థుల్లో ఒకరు విద్యాభ్యాసం సమయంలో వ్యభిచారం చేసినవాళ్లేనని సర్వే తెలిపింది.

ఎక్కువగా అబ్బాయిలే వ్యభిచారం, ఎస్కార్టింగ్, స్ట్రిప్పింగ్, ఆన్ లైన్ టీజింగ్ తదితర కార్యక్రమాలకు పాల్పడ్డారట.
 
స్వాన్ సీ విశ్వవిద్యాలయానికి చెందిన సెంటర్ ఫర్ క్రిమినల్ జస్టిస్ అండ్ క్రిమినాలజీ పరిశోధకులు ఈ సర్వే చేపట్టారు.

అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించే క్రమంలో విద్యార్థుల్లో అత్యధికులు గుట్టుగా ఈ పనిచేసేవారని అధ్యయనానికి నాయకత్వం వహించిన ట్రేసీ సగర్ తెలిపారు. మొత్తం 6,750 మంది విద్యార్థులను ప్రశ్నించగా, వారిలో 5 శాతం మంది అబ్బాయిలు, 3.5 శాతం మంది అబ్బాయిలు సెక్స్ ఇండస్ట్రీలో పనిచేశామని తెలిపారట.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?