Webdunia - Bharat's app for daily news and videos

Install App

83 ఏళ్ల బామ్మ వారంలో 48 కి.మీ నడుస్తోందా??

Webdunia
గురువారం, 14 మార్చి 2019 (19:09 IST)
పని చేయాలనే తపన ఉంటే వయస్సు అడ్డంకి కాదని ఓ బామ్మ నిరూపించింది. 83 ఏళ్ల బామ్మ వారంలో 48 కి.మీ దూరం నడుస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దాదాపు 50 సంవత్సరాలుగా ఆమె అలా తన నడకను సాగిస్తూనే వుంది. ఆమె పేరు ఎకాటెరినా. ఈ బామ్మ వుండేది దక్షిణ రష్యాలోని సే గ్రామం.
 
చిన్నతనం నుండే ఆమెకు పోస్టల్ ఉద్యోగంపై మక్కువ ఏర్పడింది. అంతేకాకుండా యుద్ధం జరిగే సమయంలో అతని సోదరుని నుండి వచ్చే లేఖల కోసం ఆమె ఆత్రుతగా వేచి చూసేదట. అప్పట్లో ఆమె నివాసం ఉంటున్న గ్రామంలో ఒక పోస్ట్‌మెన్ ఉండేవాడని, ప్రతి ఒక్కరూ అతడి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లే వారని గుర్తు చేసుకుంది.
 
ఆమె పాఠశాల విద్యను సగంలో నిలిపివేసింది. కుటుంబ అవసరాల నిమిత్తం సరైన విద్యను అభ్యసించేందుకు ఆమెకు అవకాశం లేకపోయింది. వయస్సు పెరుగుతున్న కొద్ది ఆమె స్థానిక పోస్టాఫీసులో ఉద్యోగం సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఆమె ఇప్పటికీ ఉత్తరాలు అందించడానికి వారానికి 48 కి.మీ నడుస్తోంది. ఏమైనా ఈ వయస్సులో ఆమె చేస్తున్న పని అభినందనీయం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమ్మతోడు.. జీవీ ప్రకాష్‌తో డేటింగ్ చేయడం లేదు : దివ్యభారతి

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments