Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్‌కు ఒబామా రూ.6 వేల కోట్లు నజరానా ట్విస్ట్..! అందుకేనా..?

Webdunia
సోమవారం, 22 డిశెంబరు 2014 (11:51 IST)
పాకిస్థాన్‌కు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా క్రిస్‌మస్ గిప్ట్‌గా పెద్ద మొత్తంలో నజరానాను ఇవ్వనున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా చేపట్టిన సైనికచర్యకు సహకరించినందుకుగాను రూ. 6వేల కోట్ల (1 బిలియన్ డాలర్లు) బహుమతిని ఒబామాప్రకటించారు. 
 
ఈ మేరకు నిధులు మంజూరు చేస్తూ అమెరికా వార్షిక డిఫెన్స్ పాలసీ బిల్లుపై అధ్యక్షుడు బరాక్ ఒబామా సంతకం చేశారు. అయితే ఈ నిధుల్ని పాక్‌కు అందజేసే విషయంలో కొన్ని షరతులు విధించింది. పాక్ కేంద్రంగా విధ్వంస కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉగ్రవాద సంస్థలు, ప్రత్యేకించి హక్కానీ నెట్‌వర్క్‌పై తీసుకునే చర్యలను బట్టి ఈ నిధులు విడుదల చేస్తుందట.
 
ఈ రూ. 6 కోట్ల మొత్తాన్ని ప్రతి ఆరు నెలలకొకసారి 2017, డిసెంబర్ వరకు సమర్పించే నివేదికల ఆధారంగా పాక్‌కు విడుదల చేయనుంది. అంతేకాకుండా ఈ బహుమతిలో కొంత మొత్తాన్ని అమెరికానే ఉంచుకుంటుంది. ఎప్పుడైతే ఉత్తర వజీరిస్ధాన్ నుంచి ఉగ్రవాదులను పూర్తిగా తరిమేస్తుందో అప్పుడే ఈ మొత్తాన్ని అందజేస్తుంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments