Webdunia - Bharat's app for daily news and videos

Install App

నగ్నంగా స్నానం చేశాడు.. మర్మాంగానికి చిక్కుకుపోయిన ఫిషింగ్ హుక్.. ఆపై..?

చెరువులో నగ్నంగా స్నానం చేసిన ఓ వ్యక్తి అష్టకష్టాలు పడ్డాడు. నగ్నంగా స్నానం చేసిన పాపానికి ఆతని మర్మాంగంలో ఫిషింగ్ హుక్ చిక్కుకుపోయిన ఘటన జర్మనీలో చోటుచేసుకుంది. జర్మనీలో ఉన్న పావరియన్ చెరువులోని కొం

Webdunia
శనివారం, 27 ఆగస్టు 2016 (15:46 IST)
చెరువులో నగ్నంగా స్నానం చేసిన ఓ వ్యక్తి అష్టకష్టాలు పడ్డాడు. నగ్నంగా స్నానం చేసిన పాపానికి ఆతని మర్మాంగంలో ఫిషింగ్ హుక్ చిక్కుకుపోయిన ఘటన జర్మనీలో చోటుచేసుకుంది. జర్మనీలో ఉన్న పావరియన్  చెరువులోని కొంత ప్రాంతంలో నగ్న స్నానానికి అనుమతి ఉంది. అందుచేత ఆ చెరువులో నగ్న స్నానాలు చేసేందుకు పురుషులు ఎగబడుతారు. అలా నగ్న స్నానం కోసం చెరువులోకి ఓ వ్యక్తి చెరువులోకి దిగాడు. 
 
అదే చెరువులో చేపలు పట్టేందుకు ఒకాయన కూర్చొని గాలం వేశాడు. అంతే నగ్నంగా స్నానం చేస్తున్న వ్యక్తి మర్మాంగానికి ఫిషింగ్ హుక్ చిక్కుకుపోయింది. ఇక చేపలు గాలం వేసే వ్యక్తి వద్దకు వెళ్ళి  అసలు సంగతి చెప్పిన నగ్న బాధితుడు... అతని సైకిల్ మీదే ఇంటికి చేరుకున్నాడు.

ఫిషింగ్ హుక్‌ను తొలగించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో చేసేది లేక కారెత్తుకుని ఆస్పత్రికి వెళ్లాడు. వైద్యులు ఫిషింగ్ హుక్‌ను తొలగించారు. అంతేగాకుండా వారానికి స్విమ్మింగ్ కాదు కదా స్నానం కూడా చేయకూడదని హెచ్చరించి పంపారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం