Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌పై అణ్వస్త్ర దాడి చేయడానికైనా రెడీ : పాక్ రక్షణ మంత్రి

భారత్‌పై పాకిస్థాన్ కపట బుద్ధేంటో బయటపడింది. పాకిస్థాన్ ప్రపంచానికి ఉగ్రవాదులను ఎగుమతి చేసే కర్మాగారంగా మారిందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ విమర్శించిన నేపథ్యం

Webdunia
మంగళవారం, 20 సెప్టెంబరు 2016 (09:31 IST)
భారత్‌పై పాకిస్థాన్ కపట బుద్ధేంటో బయటపడింది. పాకిస్థాన్ ప్రపంచానికి ఉగ్రవాదులను ఎగుమతి చేసే కర్మాగారంగా మారిందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ విమర్శించిన నేపథ్యంలో ఇన్నాళ్లు భారత్‌పై కవ్వింపు చర్యలకు పాల్పడుతోన్న పాక్, భారత్‌పై తమకు ఉన్న అక్కసును వెల్లగక్కింది. 
 
తమ దేశంపై భారత బలగాలు దాడి చేస్తే తాము ఎంతటి చర్యకైనా దిగుతామని స్పష్టం చేసింది. ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధమని పాక్‌ ప్రకటించింది. యూరీ ఘటనపై భారత అధికారులు ప్రతీకార చర్యలకు పాల్పాడాలని నిర్ణయించడంతో పాక్ అప్రమత్తం అయ్యింది.
 
సైనిక సన్నద్ధతపై టాప్‌ కమాండర్లతో అత్యవసర భేటీ నిర్వహించింది. తమ దేశానికి ముప్పు వాటిల్లితే భారత్‌పై అణ్వస్త్ర దాడి చేయడానికి ఏ మాత్రం వెనుకాడేది లేదని స్పష్టం చేసింది. భారత్ పాక్‌పై దాడికి దిగినట్లయితే భారత్‌పై అణు బాంబులతో దాడి చేస్తామని పాక్‌ రక్షణ మంత్రి ఆసిఫ్‌ హెచ్చరించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments