Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోకేమాన్‌ పిచ్చి బాగా ముదిరిపోతోంది.. పార్లమెంట్‌లో నార్వే ప్రధాని పోకెమాన్ ఆడుతూ...

పోకేమాన్‌ను వెత్కుంటూ.. పిల్లలు, పెద్దలు, సెలబ్రిటీలు చివరికి రాజకీయనేతలు కూడా రోడ్లెక్కుతున్నారు. ప్రపంచాన్ని ఇంతలా కుదిపేస్తున్న ఈ పోకేమాన్ ఎవరు.. ఎందుకు ఈయన కోసం ప్రపంచం మొత్తం వెతుకుంది అంటే.. ఇది

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2016 (13:10 IST)
పోకేమాన్‌ను వెత్కుంటూ.. పిల్లలు, పెద్దలు, సెలబ్రిటీలు చివరికి రాజకీయనేతలు కూడా రోడ్లెక్కుతున్నారు. ప్రపంచాన్ని ఇంతలా కుదిపేస్తున్న ఈ పోకేమాన్ ఎవరు.. ఎందుకు ఈయన కోసం ప్రపంచం మొత్తం వెతుకుంది అంటే.. ఇది ఒక రియాలిటీ గేమ్. ఈ గేమ్ ప్రపంచ వ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. చాలామంది ఈ గేమ్‌ పిచ్చిలో పడిపోయారు. చివరికి రాజకీయ నేతలు కూడా ఈ గేమ్‌ను వదలడంలేదు. 
 
తాజాగా నార్వే ప్రధాని ఎర్నా సోల్‌బర్గ్‌ పార్లమెంట్‌లో సమావేశాలు జరుగుతున్న సమయంలో చర్చ జరుగుతుంటే పట్టించుకోకుండా.. తీరిగ్గా పోకెమాన్‌ గో ఆడుతూ తాపీగా కూర్చున్నారట. ఇప్పుడే కాదు ఆమె గతంలో స్లొవేకియా పర్యటనకు వెళ్లినప్పుడు కూడా ఈ ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడుతూ కూర్చున్నారట. పైగా పోకెమాన్‌ ఎగ్స్‌ అన్నీ పట్టేస్తానని మీడియాతో అన్నారట. 
 
ఈవిడ మాత్రమే కాదు చివరికి ట్రైనీ గ్రాండ్‌ అనే రాజకీయ నేత కూడా ఇదివరకు పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఇలాగే గేమ్‌ ఆడుకుంటూ కూర్చున్నారట. ఓ ప్రజాప్రతినిధి ముఖ్యమైన సమావేశంలో గేమ్‌ ఆడుతూ కూర్చున్నారని పలువురు విమర్శించారు. ఈ విషయమై ఆమె వివరణ ఇవ్వాల్సిందిపోయి ఇలాంటి సందర్భాల్లోనే తన మెదడు అన్నీ వింటుందని సమర్ధించుకునే ప్రయత్నం చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ పుష్ప ఎవరి దగ్గర తగ్గడు... కానీ తొలిసారి తగ్గుతున్నాడు.. పుష్ప-2 ట్రైలర్

కంగువా సిని తొలి అర్థగంట బాగాలేదు : నటి జ్యోతిక

నాగ చైతన్య - శోభితల వెడ్డింగ్ కార్డు ఎలా ఉందో తెలుసా?

'ఆత్మకథ' రాయనున్న సూపర్ స్టార్... నిజమా?

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments