Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ వినాశనకారి డోనాల్డ్ ట్రంప్ : ఉత్తర కొరియా అధ్యక్షుడు

ప్రపంచాన్ని నాశనం చేసే వ్యక్తి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంపేనని ఉత్తర కొరియా అధ్యక్షుడు కింమ్ జాంగ్ ఉన్న ఆరోపించాడు. ప్రపంచాన్ని కాలుష్యం కోరల నుంచి కాపాడటానికి 194 దేశాలు సంతకం చేస్తే... ఆ ఒప్పం

Webdunia
శనివారం, 10 జూన్ 2017 (15:28 IST)
ప్రపంచాన్ని నాశనం చేసే వ్యక్తి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంపేనని ఉత్తర కొరియా అధ్యక్షుడు కింమ్ జాంగ్ ఉన్న ఆరోపించాడు. ప్రపంచాన్ని కాలుష్యం కోరల నుంచి కాపాడటానికి 194 దేశాలు సంతకం చేస్తే... ఆ ఒప్పందానికి కట్టుబడకుండా డోనాల్డ్ ట్రంప్ మాత్రం వెనకడుగు వేశాడని... ఆయన సెల్ఫిష్ అంటూ మండిపడ్డారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఆయన అహంకారాన్ని సూచిస్తోందని అన్నారు.
 
ప్రపంచ దేశాల వినతులను ధిక్కరించి వరుస క్షిపణి పరీక్షలు నిర్వహిస్తూ వచ్చిన ఉత్తర కొరియాపై అగ్రదేశం అమెరికా కన్నెర్రజేసిన విషయం తెల్సిందే. పైగా, కిమ్ జాంగ్ ఉన్‌పై ట్రంప్ వివిధ రకాల ఆరోపణలు చేస్తూ వచ్చాయి. ట్రంప్ చేసిన ఆరోపణలకు ఉన్ ధీటుగా కౌంటర్ ఇచ్చారు. పారిస్ పర్యావరణ ఒప్పందాన్ని ట్రంప్ ఉల్లంఘించడాన్ని కిమ్ తప్పుబట్టాడు. 
 
194 దేశాలు సంతకాలు చేసిన ప్యారిస్ ఒప్పందం నుంచి అమెరికా బయటకు రావడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. పప్రంచ వినాశనకారిని తాను కాదని... అమెరికా అధ్యక్షుడేనని మండిపడ్డారు. ప్రపంచ పర్యావరణాన్ని రక్షించడానికి ముందుకు రాని ట్రంప్... తన గురించి విమర్శలు చేయడం ఏంటని ఉన్ నిలదీశారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments