Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూత్ సరికొత్త ట్రెండ్... : నగ్న సెల్ఫీ... షేర్‌లతో ముచ్చట్లు

Webdunia
శుక్రవారం, 10 అక్టోబరు 2014 (14:25 IST)
అమెరికాలో సరికొత్త ట్రెండ్ ఆరంభమైంది. అది నగ్న సెల్ఫీలు ఫ్రెండ్స్‌కి పంపడం. తమకు వచ్చిన నగ్న సెల్ఫీలను అందరికీ షేర్ చేయడం.. ఈ కొత్త ఫ్యాషన్ అమెరికా యువతరంలో పెరిగిపోతోందని తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. 
 
ఇటీవలి కాలంలో నగ్నసెల్ఫీలు షేర్ చేసుకుని యువతీయువకుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని ఆ అధ్యయనంలో తేలింది. సంస్కృతి వారి తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులను కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఉటా తన పరిశోధనలో వెల్లడించింది. స్మార్ట్ ఫోన్లతో ఇలాంటి అశ్లీల సెల్పీలు తీసుకుని ఒకరికొకరు పంపుకోవడాన్ని ‘సెక్సింగ్' అనే పేరును యూత్ పెట్టుకుని సంబరపడి పోతోంది. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?