Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైజీరియాలో బోకోహరాం తీవ్రవాదుల నరమేధం... 150 మంది ఊచకోత

Webdunia
శుక్రవారం, 3 జులై 2015 (10:59 IST)
నైజీరియాలో అల్లకల్లోలం సృష్టిస్తున్న బోకోహరాం తీవ్రవాదులు మరోమారు పెట్రేగిపోయారు. నైజీరియాలోని బోర్నో రాష్ట్రంలో మూడు మారుమూల గ్రామాల్లో ఏకంగా 150 మందిని ఊచకోతకోశారు. అత్యాధునిక ఆయుధాలు చేతబట్టి విచ్చలవిడిగా కాల్పులు జరుపుతూ... తమ మారణకాండను కొనసాగించారు. 
 
పవిత్ర రంజాన్‌ మాసం సందర్భంగా మసీదుల్లో ప్రార్థనలు చేసుకుంటున్న పిల్లలను, మగవారిని నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపారు. అంతటితో ఆగకుండా ఇళ్లలో వంట చేస్తున్న మహిళలను ఊచకోతకోస్తూ.. ఇళ్లను తగులబెట్టారు. మేలో మహమ్మద్‌ బుహారీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత నైజీరియాలో ఇంతటి నరమేధం చోటు చేసుకోవడం ఇదే ప్రథమం. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments