Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూమిని పోలిన మరో గ్రహం.. ఆల్ఫా సెంచురీ నక్షత్ర మండలంలోని 20 గ్రహాల్లో నీరు!

భూమిని పోలిన మరో గ్రహం కోసం శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు. మనకు అతిదగ్గరగా కనిపించే ఆల్ఫా సెంచురీ నక్షత్ర మండలంలో భూమిని పోలిన గ్రహాలు ఉన్నట్లు కాలిఫోర్నియా వర్శిటీకి చెందిన సైంటిస్ట్ ఫిలిప్ లూబిన్

Webdunia
మంగళవారం, 16 ఆగస్టు 2016 (15:57 IST)
భూమిని పోలిన మరో గ్రహం కోసం శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు. మనకు అతిదగ్గరగా కనిపించే ఆల్ఫా సెంచురీ నక్షత్ర మండలంలో భూమిని పోలిన గ్రహాలు ఉన్నట్లు కాలిఫోర్నియా వర్శిటీకి చెందిన సైంటిస్ట్ ఫిలిప్ లూబిన్ వెల్లడించారు. ఇప్పటివరకు కనిపెట్టిన 4వేల కొత్త గ్రహాల్లో సుమారు 20 గ్రహాల్లో నీరు ఉండవచ్చునని భావిస్తున్నట్లు తెలిపారు. 
 
అలాగే విశ్వంలో సూర్య‌కుటుంబం లాంటివి 100 బిలియ‌న్ వ‌ర‌కు ఉన్నాయ‌ని వెల్లడించారు. ఇందులో మనకు అతిద‌గ్గ‌ర‌గా క‌నిపించే ఆల్ఫా సెంచురీ న‌క్ష‌త్ర మండలంలో భూమిని పోలిన గ్ర‌హాలు ఉన్న‌ట్టు వెల్లడించారు. 
 
ఈ నక్షత్ర మండలంలోనే ప్రాక్జిమా సెంచురీ అనే నక్షత్రం చుట్టూ ప‌రిభ్ర‌మిస్తున్న‌ ఒక గ్ర‌హంపై స‌ముద్ర‌పు జాడ‌లు క‌నుగొన్నట్టు ఫిలిప్ వెల్ల‌డించారు. దీని నుంచి మ‌న భూమికి సుమారు 4.2 కాంతి సంవ‌త్స‌రాల కాలం ప‌డుతుంద‌న్నారు. ఈ విష‌యాన్ని జర్మ‌నీ వార్తాప‌త్రిక డెర్ స్పైజెల్ వెలువ‌రించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

పుష్ప రాజ్, శ్రీవల్లి దీపావళి శుభాకాంక్షలతో పుష్ప2 అప్ డేట్

దీపావళి సందర్భంగా గేమ్ ఛేంజర్ టీజర్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments