Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుట్టిన వెంటనే బిడ్డ నడక సాగించాడు... రెండ్రోజుల్లో 5 కోట్ల వ్యూస్.. 13 లక్షల షేర్లతో మిరకిల్

ఆన్‌లైన్‌లో ప్రస్తుతం సంచలనం రేపుతున్న వీడియోలో పసికందు వేస్తున్న తప్పటడుగులు చూస్తున్నవారు అద్భుతం అనకుండా ఉండలేకపోతున్నారు. బ్రెజిల్‌లో ఒకరి ఫేస్‌బుక్‌లో మే 26న పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పటికే 5 కోట్ల వ్యూస్‌ని, 13 లక్షల షేర్లను సంపాదించి రికార్డు స

Webdunia
సోమవారం, 29 మే 2017 (03:16 IST)
మామూలుగా పుట్టిన తర్వాత పసిపిల్లలు తమ సొంత కాళ్లమీద నడవాలంటే కనీసం 12 నెలలు పడుతుంది. కానీ ఈ పిల్లాడు పుట్టిన మరుక్షణమే నర్సును పట్టుకుని నడవడానికి ప్రయత్నించడం చూసినవారికి గగుర్పాటు కలుగుతోంది. అప్పుడే పుట్టిన పిల్లలు కనీసం కళ్లు కూడా సరిగా తెరవరు.. చేతులు ముడుచుకొని ముద్దుగా ఉంటారు. కానీ ఓ పసికందు మాత్రం పుట్టీ పుట్టగానే ఏకంగా నడిచేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

 
అప్పుడేపుట్టిన బాబును నర్సు చేత్తో పట్టుకోగా.. వాడు బెడ్‌పై తెగ నడిచేస్తున్నాడు. బాబు ఎవరు, ఎక్కడ ఏ ఆసుపత్రిలో పుట్టాడు అనే వివరాలు మాత్రం తెలియదు. పుట్టిన వెంటనే నడుస్తున్న ఆ బుడ్డోడిని మీరు కూడా యూట్యూబ్‌లో  ఒకసారి చూడండి మరి..!
 
ఆన్‌లైన్‌లో ప్రస్తుతం సంచలనం రేపుతున్న వీడియోలో పసికందు వేస్తున్న తప్పటడుగులు చూస్తున్నవారు అద్భుతం అనకుండా ఉండలేకపోతున్నారు. బ్రెజిల్‌లో ఒకరి ఫేస్‌బుక్‌లో మే 26న పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పటికే 5 కోట్ల వ్యూస్‌ని, 13 లక్షల షేర్లను సంపాదించి రికార్డు సృష్టించింది. 
 
 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments