Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూయార్క్ కు విస్తరించిన ఎబోలా: తొలి కేసు నమోదు

Webdunia
శుక్రవారం, 24 అక్టోబరు 2014 (13:35 IST)
అగ్రరాజ్యం అమెరికాలో ఎబోలా నాలుగో కేసు నమోదైంది. ప్రపంచాన్ని వణికిస్తున్న ఎబోలా వ్యాధి ఇప్పుడు న్యూయర్క్ నగరానికి విస్తరించింది. న్యూయార్క్లో తొలి ఎబోలా కేసు నమోదు అయ్యింది. అక్కడ ఒక డాక్టర్‌కు ఈ వ్యాధి సోకినట్లు సమచారం. 
 
అక్కడ వైద్యుల సమాచారం మేరకు ఇటీవలే ఎబోలా వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించేందుకు జెనివా వెళ్లిన వైద్యునికి ఈ వ్యాధి సోకినట్లు తెలిసిందన్నారు. దీంతో ఆ దేశ ప్రజలు హడలి పోతున్నారు. ఎంతో మెరుగైన ఆరోగ్య వ్యవస్థ ఉన్న అగ్రరాజ్యంలోనే ఈ మహమ్మారి విస్తరిస్తే.. భారత్ వంటి దేశాల్లో అది భారీ స్థాయిలో విరుచుకుపడే అవకాశం లేకపోలేదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments