Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిడ్స్ వైరస్‌ను అడ్డుకునేందుకు సరికొత్త జెల్!

Webdunia
సోమవారం, 1 సెప్టెంబరు 2014 (13:22 IST)
ప్రాణాంతక ఎయిడ్స్ వైరస్ హెచ్‌ఐవీని సమర్థంగా అడ్డుకునేందుకు సరికొత్త జెల్ వంటి ఓ మెత్తని పదార్థాన్ని భారత సంతతి శాస్త్రవేత్త నేతృత్వంలోని బృందం ఆవిష్కరించింది. సముద్రమొక్కల నుంచి సేకరించిన కారాగీనన్ అనే పాలీశాకరైడ్‌తో వైరస్ నిరోధక ఔషధం టీనోఫోవిర్‌ను కలిపి ఉపయోగించేందుకు వీలుగా ఈ జెల్‌ను తయారు చేశారు. 
 
దీనిలో టీనోఫోవిర్‌ను నింపి స్త్రీ యోనిలోకి ప్రవేశపెట్టడం ద్వారా అరక్షిత శృంగారం జరిపినా కూడా హెచ్‌ఐవీ వ్యాప్తి చెందదని అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధన బృందం సారథి టోరల్ ఝవేరీ వెల్లడించారు.
 
హెచ్‌ఐవీ, ఇతర వైరస్‌లను నివారించే మందులను జెల్‌తో మాత్రమే కాకుండా నురగ, క్రీము, స్పాంజ్, ఫిల్మ్‌ల ద్వారా కూడా ఉపయోగించవచ్చన్నారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments