Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్య బాబోయ్.. నగ్నంగా తయారై మండేలా విగ్రహాన్ని కౌగిలించుకుంది!

Webdunia
బుధవారం, 30 జులై 2014 (18:28 IST)
దక్షిణాఫ్రికాలో ఓ యువతి హంగామా చేసింది. సౌత్‌ఆఫ్రికాలోని జొహాన్నెస్ బర్గ్‌లో నల్లజాతి సూరీడు నెల్సన్ మండేలా విగ్రహం వద్ద ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి మండేలా స్క్వేర్ వద్దకు వచ్చి హఠాత్తుగా బట్టలిప్పేసింది. అలా నడుచుకుంటూ వెళ్ళి మండేలా విగ్రహాన్ని కౌగిలించుకుని ఆయనను లాలిస్తున్నట్టుగా కాసేపు ప్రవర్తించింది. దీంతో అక్కడి వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఇదంతా కూడా పక్కనే ఉన్న రెస్టారెంటులోంచి ఓ వెయిట్రెస్ గమనించిందట. ఆ విషయాన్ని ఆమె ఓ వార్తాపత్రికతో పంచుకుంది. 
 
అమ్మడు దుస్తులిప్పగానే... రెస్టారెంటులో పురుష వెయిటర్లు న్యూడ్ గొడవలో పడి ఏవేవో ఆర్డర్లు తీసుకున్నారట..! నగ్నసుందరికేసి కళ్ళప్పగించి చూస్తున్న ఓ కస్టమర్‌ను అతడి భార్య ఒక్కటిచ్చుకుందట..! 
 
ఈ సంఘటనపై నెల్సన్ మండేలా స్క్వేర్ మార్కెటింగ్ మేనేజర్ మేగాన్ మియాస్ మాట్లాడుతూ, ఇక్కడి సెక్యూరిటీ గార్డు బట్టలేసుకోవాల్సిందిగా ఆమెను హెచ్చరించాడని, అయితే, ఆమె ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయిందన్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు